ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అంతంకంతకూ కరోనా సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కొత్తగా మరో 80 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,177కి చేరింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో కృష్ణా జిల్లా 33, గుంటూరు 23, కర్నూలు 13, న…